సికింద్రాబాద్ సీరియల్ కిల్లర్.. వెలుగులోకి ఒళ్లు గగుర్పోడిచే విషయాలు
సికింద్రాబాద్ రైల్లే స్టేషన్ లో కలకలం సృష్టించిన సీరియల్ కిల్లర్ కేసులో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ మేరకు మీడియాకు వెల్లడించారు.. హైదరాబాద్, నవంబర్...