ఇది కదా లక్ అంటే.. చేపల కోసం వల వేసిన జాలరి.. ఎంత లాగినా పైకి రాకపోవడంతో..
కాకినాడ సముద్రతీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలకు భారీ చేపలు చిక్కాయి. అందులో కొమ్ముకోనెం, నెమలి కోనెం తదితర రకాల చేపలు ఉన్నాయి. సుమారు 300 కేజీల బరువున్న కొమ్ముకోనెం అనే భారీ చేప...