Telangana: తలకు దెబ్బతో చనిపోయి పడి ఉన్న 70 ఏళ్ల యాచకురాలు.. సీసీ కెమెరాలో షాకింగ్ నిజం..
చట్టాలెన్నో వచ్చాయి…కానీ అత్యాచారాలు ఆగడం లేదు. కఠిశిక్షలెన్నో అమల్లో ఉన్నాయి. కానీ కొందరిలో ఆ పశుతత్వం నశించడంలేదు. ఆఖరికి పసి పిల్లల్ని, పండుటాకుల్ని కూడా వదలిపెట్టడం లేదు కామాంధులు. ఇలాంటివారిని ఏం చేయాలి…...