Nalgonda: ఆస్పత్రి ఆవరణలో ఆడుకుంటూ మాయమైన బాలుడు.. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా
నల్లగొండకు చెందిన అహ్మద్, షమీమున్నిసా బేగం దంపతులు కొన్నేళ్లుగా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉంటున్నారు. వీరికి మూడేళ్ల అబూ అనే బాలుడు ఉన్నాడు. చిన్నచిన్న కూలి పనులు చేస్తూ.. ప్రభుత్వం అందించే ఐదు రూపాయల...