Andhra Pradesh: ముంబై నటి కేసులో.. ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు
రాష్ట్రంలోని ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ముంబయికి చెందిన సినీ నటి కాదంబరీ జెత్వానీ అక్రమ అరెస్టు వ్యవహారంలో ముగ్గురు అధికారుల ప్రమేయం ఉన్నట్లు పలు అభియోగాలు వచ్చాయి. ఇంటెలిజెన్స్...