Telangana: అర్ధరాత్రి తండ్రికి వీడియో పంపిన కొడుకు.. అంతా వచ్చేసరికి..
బెట్టింగ్ ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతోంది. ఒక్కరి వ్యసనం.. మొత్తం కుటుంబం పాలిట శాపంగా మారుతుంది.. తాజాగా.. ఆన్‌లైన్ బెట్టింగ్‌లతో అప్పులపాలైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది....