Bowenpally Murder Case: పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు! ఎక్కడంటే
సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు ప్రేమికులను నమ్మకంగా ఇంటికి పిలిచి, పెళ్లి చేస్తామని చెప్పి.. దారుణానికి పాల్పడ్డారు. ఇద్దరిని బలవంతంగా విడదీయడమేకాకుండా యువకుడిని అర్ధరాత్రి కత్తులతో...