Telangana: పాల్వంచలో బైక్‌పై వస్తున్న ఇద్దరు తేడాగా కనిపించారు.. ఆపి చెక్ చేయగా..
విశాఖ మన్యం, ఒడిషా, చత్తీస్‌గఢ్‌ల నుంచి వివిధ ప్రాంతాలకు ఖమ్మం ద్వారా గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. బట్వాడా మాత్రమే కాదు గంజాయి మత్తులో దారుణాలు జరుగుతున్నాయి. గంజాయి అడ్డాలపై ఫోకస్ పెట్టిన...