పుష్పా సీన్ తలదన్నేలా.. ఇలా కూడా స్మగ్లింగ్ చేయొచ్చా.. నివ్వెరపోయిన పోలీసులు..!
హైదరాబాద్ మహానగరంలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. ఇలా కూడా స్మగ్లింగ్ చేయొచ్చా అని పోలీసులే నివ్వెరపోయేలా చేసిందీ ఘటన. డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి...