108 ఆలస్యం.. ఓ చిన్నారి మరణం
బుడిబుడి అడుగులేస్తూ.. చిరునవ్వులు చిందిస్తూ.. ఇంట్లో సందడి చేస్తున్న మూడేళ్ల చిన్నారికి చెక్క బీరువా రూపంలో మృత్యువు ఎదురైంది. ఆడుకుంటూ బీరువాను పట్టుకున్న చిన్నారిపై ప్రమాదవశాత్తు అది పడిపోయి ఆమె తీవ్రంగా గాయపడింది. చెక్క...