Andhra: వింతగా ప్రవర్తిస్తున్న బాలిక.. చర్చికి తీసుకెళ్లి.. కరవకుండా నోటికి గుడ్డ కట్టారు.. కాసేపటికి..
మూఢనమ్మకం బాలిక ప్రాణాలపైకి తెచ్చింది. పదేళ్ల బాలిక వింత ప్రవర్తన చేస్తుండడంతో.. ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన అమ్మ, అమ్మమ్మ చర్చికి తీసుకెళ్లారు. బాలికకు దెయ్యం పట్టిందని భావించి.. ప్రార్థనలు చేస్తే నయమవుతుందని అనుకొని రోజంతా తిప్పారు....