Andhra Pradesh: ఖతర్నాక్ కిలేడీ… ఆదరించిన వారికే సున్నం పెట్టింది.. నమ్మకంగా ఉంటూ చివరకు ఇలా..
నగరంలోని ప్రగతినగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఒడిశాలో ఉంటున్న భార్య ఊర్వశి, పది నెలల కుమారుడు మహీర్‌ను నెల క్రితం ఒంగోలు తీసుకువచ్చాడు. వారి పక్కింట్లోనే దయామణి అనే మహిళ నివసిస్తోంది. తాను అనాధనని, తనకు...