Hyderabad: కోటి లోన్.. EMI కట్టట్లే.. జప్తు చేసేందుకు ఇంటికి అధికారులు.. నివ్వెరపోయిన యజమాని..
ఇది మోసాల సమాజం అయిపోయింది. ఎవడు.. ఎలా మస్కా వేస్తాడో తెలియడం లేదు. అప్రమత్తంగా లేకుండా మన ఖేల్ ఖతం. తాజాగా యజమానికి తెలియకుండా.. అతని ఇంటిపై ఓ దళారి కోటి లోన్ తీసుకున్న...