వెదురుకుప్పం (చిత్తూరు) : చిత్తూరు కలెక్టరేట్ ఎదుట విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సోమవారం జరిగింది. చిన్నపోటుచేసుకు చెందిన విద్యార్థి సాయికుమార్ ఈరోజు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపాడు. విద్యార్థి మాట్లాడుతూ …. బాల శేఖర్ రెడ్డి, నరసింహారెడ్డి, దశరథ రెడ్డి, నాగరాజు రెడ్డి, మేఘనాథ్ రెడ్డి, కృష్ణారెడ్డి, మనోజ్ తదితరులు దౌర్జన్యంగా తమ భూమిని లాక్కుంటున్నారని ఆరోపించారు. వారి నుంచి ప్రాణహాని ఉందని అధికారులకు ఫిర్యాదులు చేసినా తమకు న్యాయం చేయలేదని ఆత్మహత్యకు యత్నించాడు.
Also read
- అమరావతికి శాశ్వత చట్టబద్ధత.. రైతుల త్యాగాలకు దక్కిన విజయం: సీఎం చంద్రబాబు
- రైల్వేకోడూరులో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణపై దాడి!
- కన్నతల్లి దారుణం- కొడుకు ఆరోగ్యం కోసం కూతురు నరబలి- ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
- April 2026: ఏప్రిల్ నెలలో వచ్చే పండుగలు, శుభతిథులు, ప్రత్యేక దినోత్సవాలు
- నాడి గణపతి మహాత్యం- అవహేళన చేసిన బ్రిటిష్ గవర్నర్కు బుద్ధి చెప్పిన వైనం- ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా?




