శ్రీశైల మహా క్షేత్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలధార పంచధార వద్ద ఉన్న ఆదిశంకరాచార్యుల ఆలయంలో ఆయన జయంతోత్సవం సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిశంకరాచార్యుల వారికి, చంద్రమౌళీశ్వర స్వామికి జలాభిషేకం , పంచామృతాభిషేకం, షోడశోపచార పూజలు వేదమంత్రోచ్చారణలతో నిర్వహించారు. ఈవో పెద్దిరాజు దంపతులు, అర్చక స్వాములు కార్యక్రమంలో పాల్గొన్నారు
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు