సత్యవేడు ఎమ్మెల్యే నన్ను చాలా రోజుల నుంచి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు
రూంలోకి వెళ్ళగానే నాపై అత్యాచారం చేసాడు.. నువ్వు రాకపోతే నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తా అన్నాడు.
చాలా మంది మహిళలు, ప్రభుత్వ మహిళల మీద కూడా ఇలానే చేశాడు.
నాకు ప్రాణ భయం వుంది
ఇలాంటి చీడ పురుగులు తెలుగు దేశం పార్టీలో ఉన్నన్ని రోజులు పార్టీకి మంచి పేరు రాదు
మీరు అతన్ని సస్పెండ్ చెయ్యకపోతే నా కుటుంబం అంతా మంగళగిరి పార్టీ ఆఫీసు ముందు చనిపోతాం – బాధితురాలు
పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది
తాజా వార్తలు చదవండి
- ఈ జన్మలో మీ బాధలకు గత జన్మలోని పాపాలే కాదు.. మరో కారణం ఉంది తెలుసా?
- Jaya Ekadashi: జయ ఏకాదశి ఉపవాసం ఉంటున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి
- Rathasaptami 2026: రథసప్తమి నాడు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఎలా?.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..
- Weekly Horoscope: వారికి ఆర్థికంగా అదృష్టం పట్టే అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు
- వృద్ధాప్యంలో తిండి పెట్టని కొడుకులు.. ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిన తండ్రి! ఎక్కడంటే..





