హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఓ స్పా
సెంటర్పై కేపీహెచ్బీ పోలీసులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ఎస్ఐ లింగం తెలిపిన మేరకు.. కేపీహెచ్బీ పోలీస్టేషన్ పరిధిలోని 6వ ఫేజులోని ఆవాస స్పాలో నిబంధనలకు విరుద్ధంగా క్రాస్ మసాజ్ నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 18 మంది యువతులతో పాటు, 15 మంది పురుషులను, ఇద్దరు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్టేషన్కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- ఎన్టీఆర్ జిల్లాలో విజృంభిస్తున్న వింత వ్యాధి.. చూస్తుండగానే కుప్పకూలిపోతున్న జనం..!
- హైదరాబాద్ హైవే.. నవ జంట బతుకులో కల్లోలం
- పెళ్లికి పెద్దలు నిరాకరించారని..
- ఒంటరిగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగినిపై దారుణం.. కాళ్లు, చేతులు కట్టేసి అమానుషం..!
- గండ్రపల్లిని వణికిస్తున్న వరుస మరణాలు.. పురోహితుడి సూచనతో ఊరంతా ఖాళీ!





