పీటీ వారెంట్‌తో కర్నూలు జైలు నుంచి ఆగిపోయిన పోసాని విడుదల – పోసాని కృష్ణమురళిపై పీటీ వారెంట్ వేసిన సీఐడీ పోలీసులు
సినీ నటుడు పోసాని కృష్ణమురళి జైలు నుంచి విడుదలకు బ్రేక్ పడింది. గుంటూరు సీఐడీ పోలీసుల పీటీ వారెంట్‌తో కర్నూలు జైలు నుంచి పోసాని విడుదల ఆగిపోయింది. ఇప్పటికే మిగతా కేసుల్లో పోసానికి బెయిల్ వచ్చింది. దీంతో అయన విడుదల అవ్వాల్సి ఉంది. అయితే పోసాని కోసం కర్నూలు జిల్లా జైలుకు వెళ్లిన పోలీసులు పీటీ వారెంట్ వేశారు. కర్నూలు జిల్లా నుంచే పోసానిని వర్చువల్‌గా జడ్డి ముందు ప్రవేశపెట్టనున్నారు. దీంతో పోసాని విడుదల ఆగిపోయింది.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025