కృష్ణాజిల్లా
పామర్రు (మ) పెరిశే పల్లిలో ఓ ఇంట్లో పెద్ద మొత్తంలో చీరల బండిల్స్ కనుగొన్న పోలీసులు
ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన పార్టీకి చెందిన చీరలు పట్టివేత : డి.ఎస్.పి
మూడు గంటలు నిరీక్షణ అనంతరం వచ్చిన తాళాలు
పోలీసులకు సమాచారం రావడంతో ఇంటి తాళాలు తీయించిన పోలీసులు
రాత్రి 11.30 గంటలకు సంఘటన స్థలానికి చేరుకున్న డి.ఎస్.పి శ్రీకాంత్
సుమారు రూ.10లక్షల విలువ చేసే చీరలుగా ఉన్నట్లు సమాచారం : డిఎస్పి శ్రీకాంత్
పామర్రు ఎస్ఐ, సిఐ లకు సమాచారం తోనే ఈ దాడి
మొత్తం 46 బండిల్స్ సీజ్ చేసిన పోలీసులు
విజయవాడకు బుకింగ్ ద్వారా వచ్చినట్లు వెల్లడించిన డి.ఎస్.పి
చెరుకూరి వెంకన్న చౌదరి ఇంట్లో దొరికిన చీరలు
Also read
- దీపావళి ఏ రోజు జరుపుకోవాలో తెలుసా? పండితులు ఇచ్చిన క్లారిటీ ఇదే!
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!