Telangana: వనస్థలిపురం ప్రభుత్వ దవాఖానాలో నిలువెత్తు నిర్లక్ష్యం.. అప్పుడే పుట్టిన పసికందు మృత్యువాత!
హైదరాబాద్, మే 16: ప్రాణాలు పోయవల్సిన డాక్టర్ నిర్లక్ష్యంతో వ్యవహరించడంతో ఓ పసి ప్రాణం గాల్లో కలిసిపోయింది. పురుటి నొప్పులు రావడంతో ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది ఆ మహిళ. తీరా డెలివరీ అయిన
