Lucky Zodiac Signs: ధనూ రాశికి బలం.. ఇక ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారం..!
Telugu Astrology: డిసెంబర్ 16 నుండి జనవరి 15 వరకు ధనూ రాశిలో గ్రహాల సంచారం, యుతి కారణంగా విశేష బలం చేకూరుతుంది. దీని ప్రభావంతో మేషం, మిథునం, సింహం, వృశ్చికం, ధనుస్సు, కుంభ
