Hyderabad: ఆ ఇంటి తలుపు తీసి ఉంది.. గుట్టుగా నలుగురు వ్యక్తులు దూరారు.. ఆపై కాసేపటికి చేతిలో..!
దొంగతనం చేస్తే కోట్లు విలువ చేసే ఏ బంగారు ఆభరణాలో, డబ్బో దోచుకెళ్తారు.. లేదా గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోని విలువైన వస్తువులను ఎత్తుకెళ్తారు. కానీ, ఈ పిల్లిని దొంగిలించడం ఏంటి వింతగా అనుకుంటున్నారా? పిల్లితో
