తెలుగు రాష్ట్రాల్లో మతాల,కులాల మధ్య చిచ్చుపెట్టి శాంతి భద్రతల సమస్య తెచ్చేందుకు వైసిపి భారీ కుట్ర…!!!
బ్రాహ్మణ జాతిని, సాంప్రదాయాలను అవమానించే వారి పై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలి…*. అమరావతి: బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ నిర్వహించిన సమావేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత
