దళితుల ఆత్మీయసమ్మేళనం ఒక మోసం జువ్వల రాంబాబు సూటి ప్రశ్న..
నిడదవోలు నియోజకవర్గం….ఈరోజు కానూరులో శ్రీనివాస నాయుడు గారు నిర్వహించే దళితుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి. హాజరవుతున్న సోదరులకు కొన్ని ప్రశ్నలు… కాకినాడలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు హత్య చేసి
