మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన వైకాపా ఎంపీ కుమార్తె
ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్న యువకుడిని కారుతో ఢీకొట్టి అతని మృతికి కారణమైన ఆంధ్రప్రదేశ్ వైకాపా ఎంపీ బీద మస్తాన్రావు కుమార్తెను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. చెన్నై బెసంట్ నగర్
