తెలంగాణ : మనుషులా.. ఇంకేమైనా..! పెన్షన్ డబ్బుల కోసం తల్లిని చంపేసిన కొడుకు..!
మనుషులా.. ఇంకేమైనా..! బతకలేక ఎంతో మంది చస్తూ బతుకీడిస్తుంటే, ఇంకొందరు మాత్రం స్వయంకృతాపరాధంతో బతుకుల్ని బస్టాండ్‌గా చేసుకుంటున్నారు. క్షణికావేశాలతో కొందరు.. క్షణిక సుఖాల కోసం ఇంకొందరు తమను తాము నాశనం చేసుకోవడమే కాకుండా నిండు
