దాంపత్యానికి ఉన్న బలం ఇదే.. భర్త గుండెలపై తలపెట్టి ఏడుస్తూ..
విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వంగర మండలం కొప్పరవలసలో మరణంలోనూ భార్య భర్తల బంధం వీడలేదు. ఈ గ్రామంలో బొద్దూరు శ్రీరాములు, చిన్నతల్లి అనే ఇద్దరు రైతు కుటుంబానికి చెందిన భార్యాభర్తలు నివాసం
