నడి రోడ్డుపై భర్త హత్య.. మర్డర్ వెనుక సంచలన నిజాలు
బాపట్లలో భర్తను భార్య చంపిన ఘటనలో అనేక విషయాలు బయటకొస్తున్నాయి. తన టార్చర్ తట్టుకోలేక వెళ్ళిపోయిన భార్యను తిరిగి కాపురానికి తీసుకెళ్లేందుకు భర్త అమరేంద్ర వచ్చాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య ఘర్షణ జరిగి
