మూడేళ్ల కింద తండ్రి మృతి! అమ్మ ఏమో గల్ఫ్ లో! ఈ చిన్నారిపై పగ పట్టిన దేవుడు!
భర్త మరణాన్ని దిగమింగుకుని..పిల్లల కోసం గల్ఫ్ దేశంలోకి వెళ్లి పనులు చేస్తుంది ఓ మహిళ. బిడ్డల భవిష్యత్ ఊహించుకుంటూ ఆ తల్లి అలానే జీవనం సాగిస్తుంది. అయితే ఈ క్రమంలోనే ఆమెకు ఊహించని షాక్
