ఆదోని : మృతదేహాన్ని కాలనీలోకి అనుమతించని కాలనీవాసులు
ఆదోని : సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన దాన్ని వాడుతున్న కొందరు అజ్ఞానముతోనే ఉన్నారని ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిస్థితులు బట్టి తెలుస్తోంది. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని కాలనీలోకి రాకుండా అడ్డుకున్న సంఘటన వివరాలు ఇలా
