రోడ్డు పక్కన సూట్ కేస్.. తెరిచి చూస్తే మహిళ మృతదేహం..ఏమైందంటే..?
ఓ సూట్ కేస్ రోడ్డు పక్కన ఉండటాన్ని గుర్తించారు స్థానికులు. దాని నుండి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సూట్ కేస్ తెరిచి చూడగా మహిళ మృతదేహం
