విషాదం మిగిల్చిన విహారం.. రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని దుర్మరణం
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ, నిడదవోలు : రాజమహేంద్రనగరంలో స్నేహితులతో గడిపి సాయంత్రానికి ఇంటికి వస్తానన్న మాటలు ఆ తల్లిదండ్రుల చెవిలోనే ఉన్నాయి. కుమార్తె రాకకోసం గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్న తాతా, నాయనమ్మ, కన్నవారికి పిడుగులాంటి
