సంతానం కలిగేలా చేస్తామన్నారు.. కట్‌చేస్తే.. చావు దెబ్బలు తిన్నారు! ఇంతకు వాళ్లు ఏం చేశారు!
ఆధునిక యుగంలో కూడా ఇంకా కొన్ని పల్లెలు మూడనమ్మకాల మత్తులో జోగుతున్నాయి. గ్రామస్తుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు కాషాయ దుస్తులు ధరించి స్వాముల అవతారం ఎత్తి ప్రజలను మోసం చేస్తున్నారు. తాయత్తులు
