Hyderabad: నా ఫోన్ పోయింది కాల్ చేసుకుంటానని పోలీసులను సెల్ అడుగుతుంది.. కట్ చేస్తే..
ఈమె మాములు లేడీ కాదు.. పెద్ద కిలాడీ. ఆమె టార్గెట్ ఖాకీలు మాత్రమే. వారు అయితే బాగా గిట్టుబాటు అవుతుందని అనుకుందో ఏమో.. పోలీసులకు చుక్కలు చూపిస్తుంది. ఇటీవల సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో..
