Tulsi Care Tips: వేసవిలో తులసి మొక్క ఎండిపోతుందా.. ఈ చిట్కాలు ట్రై చేయండి..
తులసి పచ్చగా పదికాలాలు ఉంటుంది..వేసవి కాలం వచ్చిందంటే చాలు మనుషులు మాత్రమే కాదు.. పశువులు, పక్షులు, మొక్కలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా తులసి మొక్కను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. వేసవిలో తులసి
