కేక్ కట్ చేసి మరీ.. కోళ్ల పందేలు షురూ.. డ్యామిట్ కథ అడ్డం తిరిగింది.. ఎక్కడివాళ్లక్కడ పరార్!
బరులు గీశారు. సంక్రాంతి సమరానికి కోళ్లు కొక్కొరొకో అన్నాయి. పందెం రాయుళ్లు.. కేక్ కట్ చేసి మరీ.. కోళ్ల పందేలను షురూ చేశారు. కాయ్ రాజా కాయ్ అంటూ పందేలకు తెర లేపారు. ఇంతలోనే
