ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. మైనర్‌ను ప్రేమించి..చెల్లెలు కావాలని…
మైనర్ బాలిక అయిన అక్కతో ప్రేమాయణం నడిపిన ఆ యువకుడి కన్ను ఆమె చెల్లెలిపై పడింది. వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు చూపించి బాలికను బెదిరించాడు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతానని
