ఇన్నాళ్లు పెళ్లి చేయకుండా.. సొంత కూతుర్నే కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు.. కట్‌చేస్తే, వెలుగులోకి షాకింగ్ నిజాలు
ఎవరో బయటోళ్లు కాదు.. సొంత తల్లిదండ్రులే ఆ యువతి పట్ల కర్కశంగా వ్యవహరించారు.. ఇంట్లో కుటుంబ పోషణకు డబ్బులు ఇవ్వడం లేదని.. ఏకంగా కూతురిని కిడ్నాప్ చేసి చంపేయాలనుకున్నారు ఆ తల్లిదండ్రులు.. కూతురికి పెళ్లి
