Ashadam Gorintaku: ఆషాఢంలో గోరింటాకు.. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా?
ఈ మాసంలో వర్షాలు ఎక్కువగా వస్తాయి. దీనివల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. అదే గోరింటాకు పెట్టుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని పెట్టుకుంటారట. అలాగే గోరింటాకు తన
