తప్పు చేస్తే తప్పించుకోలేరు.. లేడీ డాన్‌కు హైకోర్టులో చుక్కెదురు..!
హైదరాబాద్ లోని ధూల్‌పేట్ ప్రాంతానికి చెందిన అంగూరి బాయ్‌పై పీడి యాక్ట్ కేసుపై మంగళవారం (అక్టోబర్ 28) హైకోర్టు బెంచ్ విచారణ జరిపింది. పిటిషన్‌పై ప్రభుత్వ స్పెషల్ ప్లీడర్ స్వరూప్ ఒరిలా, అసిస్టెంట్ లీడర్
