ఓరి దుర్మార్గుడా.. బ్యాట్‌తో భార్యను కొట్టి చంపిన భర్త! ఎందుకంటే..
అమీన్‌పూర్, నవంబర్ 9: భార్యపై అనుమానంతో ఓ భర్త అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా కట్టుకున్న భార్యనే హత్య చేసి చేతులు దులుపుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో
