ఇంట్లో గడియారం ఇక్కడ పెడితే డబ్బే డబ్బే..! పొరపాటున కూడా అటు పెట్టకండి..
వాస్తు శాస్త్రం ప్రకారం. ఇంట్లో సమయాన్ని సూచించే గడియారాన్ని కూడా సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం. వాస్తు ప్రకారం లేని గడియారం కారణంగా కుటుంబం ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కొంటుందని వాస్తు
