ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటుపడ్డారు.. నష్టాలు రావటంతో క్రైమ్ స్టోరీకి స్కెచ్ వేశారు.. ఎనిమిది మంది చేసిన పనికి అంతా షాక్!?
కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్లు జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఓ యువకుడి క్రైమ్ కహాని వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ కు బానిసై డబ్బుల కోసం అడ్డదారులు తొక్కేందుకు ప్లాన్
