Telangana: అయ్యో బిడ్డా.. ఎంత పనిచేశావ్.. యువకుడి ఆత్మహత్య.. సెల్ఫీ వీడియోలో ఏం చెప్పాడంటే..?
ఆన్‌లైన్ గేమింగ్ యువత ప్రాణాలను బలిగొంటోంది. ఎంతోమంది అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తెలంగాణలో నెల రోజుల్లో ఏడుగురు మరణించడం దీని తీవ్రతను తెలుపుతోంది. చిన్న లాభాలతో ఆశపెట్టి, ఆ తర్వాత పెద్ద
