సినిమా రేంజ్ మిస్టరీ.. తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కాల్ రికార్డ్.. 9 నెలల తర్వాత..
నేరం ఎంత పక్కాగా చేసినా.. ఏదో ఒక చిన్న ఆధారం నిందితులను కటకటాల వెనక్కి నెడుతుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది. కన్న తల్లి చనిపోతే గుండెపోటు అనుకుని అంతా కన్నీరు మున్నీరయ్యారు.. తండ్రి
