పొదల్లో కుప్పలు తెప్పలుగా కనిపించిన గుండ్రని వస్తువులు.. చూద్దామని దగ్గరకెళ్లగా
మంచిర్యాల జిల్లా గోదావరి తీరంలో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. కవ్వాల్ అభయారణ్యం సమీపాన చెట్ల పొదల్లో పడి ఉన్న నాటు బాంబులు పేలి ఓ గేదె తీవ్రంగా గాయపడింది. అడవి పందుల వేట
