SGSTV NEWS online
Home Page 1134
Andhra PradeshAssembly-Elections 2024Lok Sabha 2024

ఈవీఎంలోని ఓట్లను ఎలా లెక్కిస్తారో తెలుసా.. పూర్తి కౌంటింగ్ ప్రక్రియ ఇదే..

SGS TV NEWS online
ఏపీలో మరికొద్ది గంటల్లో కౌంటింగ్‌ ప్రక్రియకు తెర లేవనుంది. అసలు ఈ కౌంటింగ్‌ ప్రక్రియ ఎలా జరుగుతుందో, దాని కథాకమామిషు ఏంటో తెలుసుకుందాం. పోలింగ్‌ ముగిశాక ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూమ్స్‌లో భద్రపరుస్తారు. ఓట్ల లెక్కింపు
Crime

Murder : తాగొచ్చి వేధిస్తుండని భర్తను చంపిన భార్య

SGS TV NEWS online
రోజూ మద్యం తాగొచ్చి చిత్రహింసలు పెడుతుండడం భరించలేక ఓ మహిళ తన తల్లితో కలిసి భర్తను హత్య చేసింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం క్యాతంపల్లిలో శనివారం రాత్రి జరిగింది. ముప్పారం
CrimeTelangana

TS : హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శిశువు మృతి .. బంధువుల ఆందోళన

SGS TV NEWS online
పుట్టిన వెంటనే శిశువు మరణించింది. డాక్టర్లు నార్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెలివరీకి ప్రయత్నించడమే ఇందుకు కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆదివారం జరిగింది. సుల్తానాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపాలిటీ పరిధిలోని పూసాల గ్రామానికి
CrimeUttar Pradesh

Case Registered : దొంగతనానికి వెళ్లి హాయిగా నిద్రపోయాడు

SGS TV NEWS online
ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఓ వ్యక్తి దొంగతనానికి వెళ్లి ఇంట్లో ఏసీ ఆన్ చేసుకుని హాయిగా నిద్రపోయాడు. పోలీసులు అతడిని నిద్రలేపి అరెస్టు చేశారు. ఓ డాక్టర్ కుటుంబం పనిమీద వారణాసికి వెళ్లగా, పీకలదాకా
Andhra PradeshAssembly-Elections 2024Crime

చంద్రగిరిలో భారీగా మద్యం, మరణాయుధాలు స్వాధీనం

SGS TV NEWS online
రామచంద్రపురం(చంద్రగిరి) : కర్ణాటక రాష్ట్రం నుండి టెంపో ట్రావెలర్ వాహనంలో కర్ణాటక మధ్యాన్ని తిరుపతికి తరలిస్తుండగా పట్టుబడింది. సోమవారం చంద్రగిరి సీఐ ఎం రామయ్య ఆధ్వర్యంలో చంద్రగిరి జాతీయ రహదారి వద్ద చంద్రగిరి పోలీసులు
CrimeTelangana

రాజేంద్రనగర్లో విషాదం.. గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి

SGS TV NEWS online
హైదరాబాద్, : రాజేంద్రనగర్లో సోమవారం ఉదయంవిషాదం చోటు చేసుకుంది. బాబుల్ రెడ్డి నగర్ కాలనీలో ఓ ఇంటి గోడకూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. అలాగే మరో ఇద్దరికి తీవ్ర గాయాలయినట్లు తెలిసింది. ప్రమాదంలో
CrimeUttar Pradesh

భర్త కోసం ఎన్నో బాధలు భరించింది! కానీ.. చివరికి ఒకరోజు! ఇంత దారుణమా?

SGS TV NEWS online
పెళ్లై నాలుగేళ్లు అయిపోతుంది. ఇంకా పిల్లలు లేరని భార్యను తిడుతుంటే భరించలేకపోయాడు భర్త. చివరకు భార్య కోసం ఆమెతో కలిసి ఎన్నో పూజలు చేశాడు. నోములు నోచాడు. ఏ దేవుడో కరుణించి.. ఓ బిడ్డను
CrimeNational

సినీ నిర్మాత అరెస్ట్.. తన ఆఫీసులో పనిచేస్తున్న యువతికి మత్తు మందు ఇచ్చి

SGS TV NEWS online
ఎంతో మంది అమ్మాయిలకు ఇండస్ట్రీలోకి రావాలన్నది కల. కానీ ఈ రంగం మహిళలకు అంత సేఫ్ కాదన్న అపవాదు ఉంది. నటన పరంగానే కాదు.. అక్కడ వర్క్ చేసే అమ్మాయిలకు కూడా రక్షణ లేదని
CrimeTelangana

Fraud Alert: కేటుగాళ్లు రూటు మార్చారు.. సెల్ ఫోన్ చోరీ చేసి క్రెడిట్ కార్డు వివరాలు లాగేశారు.. కట్ చేస్తే..

SGS TV NEWS online
తన సెల్ ఫోన్ పోయిందంటూ మొదట పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ బాధితుడు.. ఆ భాడుతుడి సెల్ ఫోన్ వెతుకుతున్న క్రమంలోనే పోలీసులకు మరో ఫిర్యాదు వచ్చింది. కొట్టేసిన తన సెల్ ఫోన్ లో
Crime

తన కిడ్నీని ఎవరూ కొనలేదు!.. కిడ్నీ రాకెట్ కింగ్ పిన్గా ఎదిగి..

SGS TV NEWS online
హైదరాబాద్: కేరళ నెడుంబస్సేరి కిడ్నీ రాకెట్ మూలాలు నగరంలోబయటపడడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసులో తవ్వేకొద్దీ వెలుగుచూస్తున్నాయి. ఈ వ్యవహారంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురి ప్రముఖుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.