SGSTV NEWS online
Home Page 1112
Andhra Pradesh

వైయస్ జగన్మోహన్ రెడ్డి పై దొంగతనం కేసు నమోదుచేయాలి….బ్రాహ్మణ చైతన్య వేదిక

SGS TV NEWS online
మహారాజశ్రీ గుంటూరు జిల్లా ఎస్పీ గారి దివ్య సముఖమునకు….. బ్రాడీపేట 4/10 నివాసి బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ వ్రాసుకున్న ఫిర్యాదు….* గడిచిన ఐదేళ్ళుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విధులు
CrimeTelangana

సూడో పోలీసుకు అరదండాలు

SGS TV NEWS online
• స్టార్ హోటల్స్క వచ్చే విటులే ఇతడి టార్గెట్ బెదిరిస్తూ అందినకాడికి దండుకుంటున్న వైనం నిందితుడిని అరెస్టు చేసిన నార్త్ జోన్ టాస్ ్కఫోర్స్ హైదరాబాద్: స్టార్ హోటళ్లకు వచ్చే విటులనే టార్గెట్గా చేసుకుని
CrimeNational

సూసైడ్ స్పాట్స్లోగా మెట్రో రైల్వే స్టేషన్లు !

SGS TV NEWS online
ఆరు నెలల్లో ఆరు ఆత్మహత్యా ఘటనలు నమ్మ మెట్రో సిబ్బంది నిర్లక్ష్యంపై ప్రయాణికుల ఆగ్రహం ప్లాట్ఫారం స్క్రీన్ డోర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ బెంగళూరు: నమ్మ మెట్రో రైల్వే స్టేషన్లు సూసైడ్ హాట్స్పాట్లుగా మారుతున్నాయి.
Crime

అక్క కోసం కదులుతున్న బస్సు దిగుతూ..

SGS TV NEWS online
• బస్సు కింద పడి యువతి దుర్మరణం • యూసుఫ్గూడ చెక్ పోస్ట్ వద్ద దుర్ఘటన వెంగళరావునగర్: అక్క కోసం కదులుతున్న బస్సు దిగిన చెల్లెలు ప్రమాదవశాత్తూ అదే బస్సు చక్రాల కింద నలికి
CrimeNational

హత్య జరుగుతుందని ఊహించలేదు

SGS TV NEWS online
దొడ్డబళ్లాపురం: తనకు అసభ్యంగా మెసేజ్లు పెడుతున్నాడని రేణుకాస్వామి గురించి దర్శన్కు చెప్పానే కానీ, హత్య చేస్తారని అసలు ఊహించలేదని రేణుకాస్వామి హత్య కేసులో మొదటి నిందితురాలిగా ఉన్న పవిత్రగౌడ చెప్పుకొచ్చారు. పోలీసుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన
CrimeTelangana

వివాహేతర సంబంధం: భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య

SGS TV NEWS online
అంబర్పేట: కట్టుకున్న భర్త పరాయి మహిళతో సహజీవనం చేయడాన్ని ఓ భార్య తట్టుకోలేకపోయింది. ఉంటున్న భర్త ఇంటి చిరునామా ప్రియురాలితో తెలుసుకొని..పిల్లలు, కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి రెడ్్యండెడ్గా పట్టుకొని ఇద్దరిని చితకబాదింది. ఈ సంఘటన
CrimeTelangana

రాజీ చేసి లంచం డిమాండ్!

SGS TV NEWS online
, ఆ సొమ్మునూ వాయిదాల్లో చెల్లించమ్మన్నాడు • సీసీఎస్ ఇన్స్పెక్టర్ సుధాకర్ వ్యవహారం ఇది • 14 రోజుల రిమాండ్ విధించిన ప్రత్యేక కోర్టు • చంచల్ గూడ జైలుకు తరలించిన అధికారులు హైదరాబాద్:
CrimeTelangana

అవినీతికి అడ్డాగా సీసీఎస్!

SGS TV NEWS online
హైదరాబాద్ పోలీసు విభాగానికి గుండెకాయ వంటి నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అవినీతికి అడ్డాగా మారిపోయింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత నెల 21న ఏసీపీ టీఎస్ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు
CrimeTelangana

బాప్ రే బాప్.. వర్చువల్ కిడ్నాప్

SGS TV NEWS online
• సోషల్ మీడియా నుంచి వివరాల సేకరణ.. అధ్యయనం చేశాక ‘పని’ మొదలు • పిల్లలు అందుబాటులో ఉండని సమయం చూసి తల్లిదండ్రులకు ఫోన్లు • కిడ్నాప్ చేశాం, వెంటనే డబ్బు పంపాలంటూ బెదిరింపులు
CrimeTelangana

చిన్నారిని చిదిమేసిన మానవ మృగం

SGS TV NEWS online
• పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య • పోలీసుల అదుపులో నిందితుడు.. పోక్సో కేసు నమోదు • గంజాయి మత్తులో రాక్షసం • బహిరంగంగా శిక్షించాలని తల్లిదండ్రులు, బంధువుల ధర్నా పెద్దపల్లి,