హడలెత్తిస్తున్న పార్థీ గ్యాంగ్.. సినిమా రేంజిలో ఛేజింగ్.. చివరకు
హైదరాబాద్లోని పెద్ద అంబర్పేట్ వద్ద సినిమాటిక్ సీన్ కనిపించింది. ఓఆర్ఆర్పై పార్థీ గ్యాంగ్ హల్చల్ చేసింది. నల్గొండలో చోరీ చేసిన పార్థీ గ్యాంగ్ ఓఆర్ఆర్ పై పారిపోతుండగా.. వారిని పట్టుకునేందుకు పోలీసులు ఛేజ్ చేశారు.
