బిడ్డలతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లింది శారదా. మరుసటి రోజు తన ఇంటికి బస్సులో బయలు దేరింది. గమ్యస్థానానికి చేరుకుంది. అంతలో భర్తకు ఫోన్ చేసింది. బస్సు దిగాం రా అని. ఇదిగో వచ్చేస్తున్నా
అమ్మాయిలు తమకు కాబోయే భాగస్వామి గురించి ఎన్నో ఊహించుకుంటారు. కొందరు ప్రేమించిన వ్యక్తిని ఎంతో కష్టనష్టాలు ఓర్చి పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి కొందరి జీవితంలో మాత్రం ఊహించని చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. జీవితం అనేది
పూలతోటలో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నాడు ఓ ప్రబుద్ధుడు. గంజాయి సాగు చేసి అమ్మటానికి కాదంటున్నాడు. సాగు చేసిన గంజాయిని తానే సేవించేందుకు మంచి ప్లాన్ వేశాడు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం
తాననుకున్నది చేయగలను అన్న నమ్మకం అతనికి కలిగింది. దీంతో వెంటనే ఇద్దరూ మనుషులను పాతి పెట్టగలిగేంత గుంత తీశాడు. అనుకున్న విధంగా అక్కడికి ఆమెను తీసుకొచ్చాడు. గొంతు నులిమి చంపడానికి ఫ్లాన్ చేశాడు. ఆమె
ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేయడం.. ఆపై మనీ చేతికి అందగానే బోర్డు తిప్పేయడం కామన్ అయిపోయింది. సరిగ్గా ఇలాంటి మోసమే హైదరాబాద్‌లో మరొకటి వెలుగు చూసింది. ఉద్యోగాల ఆశ చూపి.. ఓ ఐటీ
మెదక్ జిల్లాలో పోలీస్ శాఖ అపఖ్యాతి మూటగట్టుకుంటోంది. వరుస ఘటనలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రక్షించాల్సిన రక్షకభట్లే, భక్షక భటులుగా మారుతున్నారు. ఖాకw వనంలో గంజాయి మొక్కల్ల కొంతమంది పోలీసులు అవినీతి సొమ్ముకు అలవాటు పడి,
దొంగలు రెచ్చిపోతున్నారు. భక్తుల కష్టాలు తీర్చే అమ్మవారి ఆలయంలోనే దొంగలు చోరీకి తెగబడ్డారు. కర్నూలు జిల్లాలోని అమ్మవారి ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపింది. అమ్మవారిని ఆలయంలోకి చొరబడి హుండీ పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లారు.
ఒంగోలులో డ్రగ్స్ కల్చర్ రాజ్యమేలుతుందా.. ముఖ్యంగా విద్యార్దులే ఈ డ్రగ్స్ ఉచ్చులో పడి విలవిల్లాడుతున్నారా.. ఒంగోలులో ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని ఓ నీట్ అకాడమీ సెంటర్లో కోచింగ్ తీసుకున్న హర్షవర్డన్
విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. బాడంగి మండలం బొత్సవానివలసకు చెందిన గొట్టాపు శంకరరావు అనే ఆర్మీ జవాన్ జమ్మూ కాశ్మీర్‌లోని లడక్‌లో మృతి చెందాడు. శంకరరావు 2005లో జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయి
విధి ఎంత విచిత్రమైనదో ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది. ఆ ఒక్క రాత్రి గడిస్తే బతికే వాళ్ళు. తెల్లారితే గృహప్రవేశం.. కొత్త ఇంట్లోకి వెళుతున్నాం అన్న సంతోషంతో ఉన్నారు. తమ కల సాకారమైందని కలలు